SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ఈ తక్షిల పాఠశాలలో జరుగుతున్న సంగారెడ్డి జిల్లా సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిని TSUTF రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన మంజరి నేడు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్కు మెమెంటో అందజేశారు. ఇందులో TSUTF జిల్లా ఉపాధ్యక్షుడు కాశీనాథ్ జాదవ్, పైసలు ఉపాధ్యాయులు ఉన్నారు.