భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 52 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. BE, BTech అర్హత గల 32 ఏళ్ల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.40K నుంచి 55K వరకు జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bel-india.in/