SRD: సంగారెడ్డి పట్టణంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం ముందు ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆంజనేయులు పాల్గొన్నారు.