టాలీవుడ్ హీరో నితిన్, నిత్య మీనన్ జంటగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన సినిమా ‘ఇష్క్’. 2012లో రిలీజైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.