NGKL: జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రంలో రాష్ట్ర ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంతో పోలిస్తే 100% నాణ్యమైన చేప పిల్లల పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 91.64 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు.