తమిళ దర్శకుడు నలన్ కుమార్ స్వామితో హీరో కార్తీ మూవీ చేస్తున్నాడు. దీనికి ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. డిసెంబర్లో తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. అయితే వచ్చే నెల 12న విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో కృతి శెట్టి, సత్యరాజ్, రాజకీయం ఆనందరావు, శిల్పా మంజునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.