AP: అల్లూరి జిల్లా ఏవోబీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ధ్రవీకరించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.