MBNR: పాలమూరు యూనివర్సిటీలోని బోధనేతర సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం వేతనాలను రాష్ట్ర పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది యూనివర్సిటీ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.