HYD: సికింద్రాబాద్ MRO కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం నిర్వహించిన సోదాల్లో, సర్వేయర్ కిరణ్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంఆర్వో కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. స్వాములుగా ఉండి ఇలా చేయడంతో స్థానికులు ఆగ్రహిస్తున్నారు.