రావల్పిండి వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగారు. ర్యాన్ (8), టోనీ (3), తషింగ ముసేకివా (2), బ్రాడ్ ఈవాన్స్ (2), మపోసా (1), రిచర్డ్ నగరవ (1*) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నవాజ్ 2, అబ్రార్, అయూబ్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ తీశారు.
Tags :