VSP: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం అని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏయూ సెమినార్ హాల్లో నాసా ముక్ట్, భారత్ అభయం కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగించారు. విశాఖను డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి యువకుడు అంబాసిడర్ కావాలని సూచించారు. ఎంజాయ్ పేరుతో తీసుకుంటున్న డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని సీపీ హెచ్చరించారు.