RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం చించోడు ZPHS హైస్కూల్లో ICDS సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మాస్ యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థినిలు చదువులో & సమాజంలో వెనకబడి పోతున్నారని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించినట్లయితే 1098కి సమాచారం ఇవ్వాలన్నారు.