BPT: కర్లపాలెం మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలైయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. కర్లపాలెం జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు గమనించి హుటాహుటిన అంబులెన్స్‌లో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.