ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. iBOMMA, BAPPAM పేరుతో 17 వెబ్సైట్లు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ‘క్రిప్టోకరెన్సీ వాలెట్ల నుంచి NRE ఖాతాకు నిధులు మళ్లించాడు. ఒక డొమైన్ అమెరికాలో.. మరోకటి అమీర్పేట్లో రిజిస్టర్ చేశాడు. దేశ డిజిటల్ భద్రతకు రవి ప్రమాదకరమని’ పోలీసులు అన్నారు.