వాహనదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. వాహనాల ఫిట్నెస్ ఫీజును పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25 వేలు, మీడియం కమర్షియల్ వాహనాలకు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాలకు రూ.15 వేలు, త్రీవీలర్స్కు రూ.7 వేలు, బైకులకు రూ.2 వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVలకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది. 20 ఏళ్లు పైబడిన వాటికి 10 రెట్లు పెంచింది.
Tags :