KRNL: పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ ఎక్స్ ప్లాంట్ గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని MLA కేఈ శ్యాంబాబు అన్నారు. ఆసుపత్రి సూపరిటెండెంట్ కల్పన అధ్యక్షతన ప్లాంట్ను ఆయన ఇవాళ ప్రారంభించారు. రోగులు ఆదోని, కర్నూలు లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించడానికి ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.