AP: పుట్టపర్తిలో రేపు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు.. తిరుపతి, పుట్టపర్తిలో రాష్ట్రపతి ముర్ము పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాత్రికి పుట్టపర్తికి చేరుకోనున్నారు. హిడ్మా ఎన్కౌంటర్, మావోయిస్టుల అరెస్ట్‌తో అధికారులు పుట్టపర్తిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.