AP: రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. iBOMMA థీమ్‌తో ట్విట్టర్లో ఇరు పార్టీల మధ్య వార్ జరుగుతోంది. ‘J-BOMMA’ అంటూ మాజీ సీఎం జగన్ ఫొటోను షేర్ చేస్తూ టీడీపీ విమర్శలు చేసింది. దీనిపై వైసీపీ కౌంటర్ ట్వీట్ చేసింది. ‘N-BOMMA’ అంటూ సీఎం చంద్రబాబు ఫొటోనూ షేర్ చేసి.. దానికి ‘నరహంతకుడు’ అని క్యాప్షన్ ఇచ్చింది.