TG: సౌదీ అరేబియా ప్రమాద ఘటనలో బాధితుల కోసం.. శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించడంతో పాటు వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. రక్త సంబంధీకులను ఈ రోజు రాత్రి 8:30 గంటలకు అధికారులు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపారు.