GNTR: ఫిరంగిపురం మండలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద నూతన గృహాల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వెంట తీసుకురావలని అన్నారు. ప్రజలు తమ గ్రామ సచివాలయాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.