AP: రాష్ట్రంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. 60-70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 32 మంది, ఏలూరులో 12 మంది, కాకినాడలో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. NTR, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలను పరిశీలిస్తున్నారు.