TG: ఐబొమ్మ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు హైదరాబాద్ సీపీకి ఈడీ లేఖ రాసింది. ఐబొమ్మ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది.
Tags :