TPT: పుత్తూరు పురపాలక సంఘ నూతన కమిషనర్ నాగేశ్వరరావు మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ కాలనీ, ఆరేటమ్మ కాలనీ వార్డు సచివాలయలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం అందజేసే పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు.