గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ నేతృత్వంలో మౌజన్లు, ఇమాములు ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో గౌరవ వేతనం రూ. 90 కోట్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మౌజన్లు, ఇమాములు తమ సమస్యలను ఎమ్మెల్యే నసీర్‌కు తెలిపారు.