MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి హెల్త్ కిట్లను మూడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్‌తో కలిసి నవజాత శిశువుల తలులకు అందజేశారు. వారు ఆయన మాట్లాడుతూ.. నవజాత శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో అందిస్తున్న YSR కిట్ చిన్నారులకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు. ఈ క్రమంలో కిట్ అందుకున్న తల్లులు ఆనందం వ్యక్తం చేశారు.