MBNR: జిల్లా నగరపాలక పరిధిలో మూడు రోజులపాటు తాగునీరు సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఊటుకుంట రైల్వే ట్రాక్ సమీపంలో పైప్ లైన్ లీకేజీ కారణంగా అంతరాయం ఉంటుందన్నారు. ఈనెల 19 నుంచి 21 వరకు అంతరాయం ఏర్పడనెంది. తిరిగి 22న సరఫరా చేస్తామని చెప్పారు.