SRD: నారాయణఖేడ్ డివిజన్ కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో రెండు రైస్ మిల్లులు రూ.10 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లించినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివరించారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. సిర్గాపూర్ మండలం కడ్పల్ సామ్రాట్ ఫుడ్ ఇండస్ట్రీ, కల్హేర్ మండలం మార్డి వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్లలో తనిఖీలు చేయగా వెలుగు చూసినట్లు వివరించారు.