AP: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక తీర్మానం చేశారు. పరకామణి చోరీ ఘటనపై తిరిగి కేసు నమోదు చేయాలని, చోరీ కేసు వెనుక కుట్రదారులను తేల్చేలా విచారణ జరపాలని తీర్మానించారు. లోక్ అదాలత్తో రాజీ వెనుక కుట్రదారులను తేల్చేలా విచారణ జరపాలని తీర్మానం చేశారు. మరికొన్ని చోరీలు, దుర్వినియోగాల దృష్ట్యా మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.