NDL: భగత్ సింగ్ కాలానికి చెందిన ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి సుందరయ్య నగర్ వద్ద బ్రిడ్జి పైనుంచి చామ కాలువలోకి దూకాడని స్థానికులు తెలిపారు. నీళ్లు తక్కువగా ఉండటంతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయినట్లు పేర్కొన్నారు.అనంతరం వారు ఆ వ్యక్తి పైకి తీసుకువచ్చారు. వెంటనే 108 ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రణాపాయం తప్పడంతో అంత ఊపిరి పిల్చుకున్నారు.