బలవంతంగా కిస్ చేయటానికి యత్నించిన వ్యక్తికి తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ గుణపాఠం నేర్పిన ఘటన UP కాన్పూర్‌లో జరిగింది. దరియాపూరకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లైయింది. ఇటీవల తన మాజీ ప్రియురాలిని కలవటానికి వెళ్లి ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టడానికి యత్నించాడు. అయితే యువతి ఆ వ్యక్తి నాలుకను కొరికింది. దీంతో అతను నాలుక కొంతభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.