పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఆజమ్‌కు భారీ షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన వన్డేలో బాబర్ ఔటైన తర్వాత వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. దీంతో ఐసీసీ అతడికి జరిమానా విధించింది. ఓ డీమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. కాగా, ఐసీసీ చర్యలను బాబర్ కూడా అంగీకరించాడు.