HYD: శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పదే పదే బాంబు బెదిరింపులు రావడం గమనిస్తూనే ఉన్నాం. గత ఏడాది కాలంలో సుమారు 20కి పైగా ఫేక్ కాల్ వచ్చాయి. వీటిని పూర్తిగా అడ్డుకట్ట వేయటం కోసం తగిన విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు వివిధ అక్రమ రవాణాలను సైతం అడ్డుకట్ట వేయడానికి కొత్త టెక్నాలజీని వాడుతున్నారు.