HYD: ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అని ఇమ్మడి రవిని అతడి భార్య, అత్త హేళన చేశారు. వారి అవమానమే అతడిలో కసిని పెంచి.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి ప్రేరణనిచ్చింది. తన వెబ్ డిజైన్ నైపుణ్యంతో iBOMMA, BAPPAM వంటి సినిమా పైరసీ వెబ్ సైట్లు సృష్టించి, రూ .20 కోట్లకు పైగా సంపాదించినట్లు సమాచారం.