NLG: ఆడపిల్లల అక్రమ దత్తత, బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ పరీక్షలు వంటి ఘటనలను నివారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ‘సేవ్ ద చైల్డ్’ ప్రణాళికపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (VCPC) సమావేశాలను నిర్వహించాలి అధికారులను ఆమె ఆదేశించారు.