SDPT: దుబ్బాక 100 పడకల ఆసుపత్రి స్కాన్ అండ్ షేర్, ఏబీడీఎం డిజిటల్ హెల్త్ టోకెన్ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ వెల్లడించారు. ఏబీడీఎం టోకెన్‌ను వేగంగా, విస్తృతంగా నమోదు చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా దుబ్బాక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.