ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్, మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి సోమవారం తెలిపారు. ఈనెల 17 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని. డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 10వ తేదీ నుంచి అర్హులకు ఉచిత, వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు.