NLG: మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గణితం బోధించేందుకు అతిథి ఉపా ధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం సోమవారం సాయంత్రం ఒక ప్రకటన లో తెలిపారు. 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.