VZM: వెనుకబడిన సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో BC,SC,ST నిరుద్యోగ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖాధికారిణి జే. జ్యోతిశ్రీ సోమవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25లోపు ధరఖాస్తు చేసుకోవాలని, వచ్చే నెల 5న అభ్యర్థులకు స్కీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 96035 57333 నంబర్‌ను సంప్రదించాలన్నారు.