MDK: నర్సాపూర్ మండల కేంద్రంలోని రాయ రావు చెరువు వద్ద ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మృతుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఫరూక్ అన్సారీగా గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.