ATP: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న కలెక్టర్ వద్ద నిర్వహించే ధర్నా విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు సాకే నాగరాజు, బీ.శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు సోమవారం గుంతకల్లులో కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాకీర్, చిన్న, వీరేష్, చంద్ర, మారెప్ప, యుగేంద్ర తదితరులు పాల్గొన్నారు.