TG: ఫుట్‌బాల్ GOAT లియోనెల్ మెస్సీ త్వరలోనే HYDలో సందడి చేయనున్నారు. ‘GOAT India Tour 2025’లో భాగంగా DECలో స్నేహపూర్వక మ్యాచ్ జరిగే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ హింట్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌ను వీక్షించడమే కాకుండా CM రేవంత్ గ్రౌండ్లో పాల్గొనవచ్చన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చడమే లక్ష్యమని TPCC చీఫ్ తెలిపారు.