KMM: ఖమ్మం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా 46వ డివిజన్ అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. 46వ డివిజన్లో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి మంజూరైన డ్రైవ్ టు డ్రైవ్ సిమెంట్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.