NRPT: యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. శుక్రవారం నారాయణపేట ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.