TG: పారిశ్రామికవేత్తలను కేటీఆర్ ఇబ్బంది పెడుతున్నారని.. మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. పెట్టుబడులు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రం దివాళా తీయాలనే కేటీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. భూముల బదలాయింపునకు సంబంధించి KTR కొంత మంది పేర్లు చెప్పారని.. కానీ వారు ప్రభుత్వంలో లేరన్నారు.