SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అమరావతిలో రాష్ట్ర శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఈ సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. శాసనసభ సభ్యుల హక్కులు, సంబంధించిన అంశాలను సమగ్రంగా సమీక్షించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.