AP: దక్షిణ అండమాన్ దీవుల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.