VZM: శృంగవరపుకోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.