NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆబ్కారీ శాఖ అధికారుల సంఘం కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ SHO అంజిత్ రావు, ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డికి చెందిన SHO విక్రమ్ కుమార్లను ఎన్నుకున్నారు. అసోసియేట్ అధ్యక్షుడిగా నిజామాబాద్ SHO గంగాధర్, ఉపాధ్యక్షుడిగా బోధన్ SHO భాస్కర్ రావులను ఎన్నుకున్నారు.