MDK: నర్సాపూర్ కూరగాయల మార్కెట్లో శుక్రవారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇటీవల వారాంతపు సంతలో సెల్ ఫోన్లో చోరీ అవుతున్న నేపథ్యంలో, చోరీల నివారణ కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు. అపరిచిత వ్యక్తులను ప్రశ్నిస్తూ వారికి జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకుంటే సీఐఆర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.