ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఎల్ఆర్ఎస్ పథకంపై మున్సిపల్ కమిషనర్ నయిమ్ అహమ్మద్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఈ నెల 31మునుపు నిర్మించిన అన్ని భవనాలు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సూచించారు.